మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ...  గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....

   
       

 

Sri Subrahmanya Mangala Ashtakam – శ్రీ సుబ్రహ్మణ్య మంగళాష్టకం


శివయోస్తనుజాయాస్తు శ్రితమందారశాఖినే |
శిఖివర్యతురంగాయ సుబ్రహ్మణ్యాయ మంగళమ్ || 1 ||

భక్తాభీష్టప్రదాయాస్తు భవరోగవినాశినే |
రాజరాజాదివంద్యాయ రణధీరాయ మంగళమ్ || 2 ||

శూరపద్మాదిదైతేయతమిస్రకులభానవే |
తారకాసురకాలాయ బాలకాయాస్తు మంగళమ్ || 3 ||

వల్లీవదనరాజీవ మధుపాయ మహాత్మనే |
ఉల్లసన్మణికోటీరభాసురాయాస్తు మంగళమ్ || 4 ||

కందర్పకోటిలావణ్యనిధయే కామదాయినే |
కులిశాయుధహస్తాయ కుమారాయాస్తు మంగళమ్ || 5 ||

ముక్తాహారలసత్కంఠరాజయే ముక్తిదాయినే |
దేవసేనాసమేతాయ దైవతాయాస్తు మంగళమ్ || 6 ||

కనకాంబరసంశోభికటయే కలిహారిణే |
కమలాపతివంద్యాయ కార్తికేయాయ మంగళమ్ || 7 ||

శరకాననజాతాయ శూరాయ శుభదాయినే |
శీతభానుసమాస్యాయ శరణ్యాయాస్తు మంగళమ్ || 8 ||

మంగళాష్టకమేతద్యే మహాసేనస్య మానవాః |
పఠంతీ ప్రత్యహం భక్త్యా ప్రాప్నుయుస్తే పరాం శ్రియమ్ || 9 ||

ఇతి శ్రీ సుబ్రహ్మణ్య మంగళాష్టకమ్ |

 


 

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.